సిద్ధార్థను బహిష్కరించిన ఎలక్ట్రానిక్ మీడియా
సిద్ధార్థను బహిష్కరించిన ఎలక్ట్రానిక్ మీడియా. వివరాల్లోకి వెళితే సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, జయేంద్ర దర్శకత్వంలో, సత్యం సినిమా అఘళ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "180". ఈ సిద్ధార్థ్ "180" సినిమా ఇటీవల విడుదలైంది. కానీ "యన్ టి.వి." ఈ సినిమా మీద ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దాన్ని గమనించిన ఈ చిత్రం హీరో సిద్ధార్థ తన ట్విట్టర్ లో ఆ ఛానల్ మీద On June 23, Siddharth tweeted, “3rd grade 'N'ews channels will sell their families to make up an hour of tv. Clarifying their garbage & lies is not worth our time. Ignore!” అని ట్వీట్ చేశాడు.