English | Telugu

మహేష్ బాబు దూకుడు కర్ణాటక 2.15 cr

మహేష్ బాబు "దూకుడు" కర్ణాటక 2.15 cr లకు అమ్ముడయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "దూకుడు". ఈ మహేష్ బాబు "దూకుడు" కర్ణాటక పంపిణీ హక్కులు 2.15 cr కు నాగరాజుకి అమ్మినట్లు సమాచారం. అలాగే మహేష్ బాబు "దూకుడు" సీడెడ్ పంపిణీ హక్కులను 5.70 cr కి బళ్ళారి సాయి సోంతం చేసుకున్నారు. మహేష్ బాబు "దూకుడు" నెల్లూరు పంపిణీ హక్కులను 1.30 cr కి శ్రీ నీలకంఠన్ ఫిలింస్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా విడుదలకు మూడు నాలుగు వారాల ముందుగా ఈ చిత్రం ఆడియోని విడుదల చేస్తారట. అంటే ఆగస్ట్ నెలలో ఈ మహేష్ బాబు "దూకుడు" సినిమా ఆడియోని, మహేష్ బాబు "దూకుడు" సినిమాని కూడా విడుదల చేస్తారని వినికిడి. ప్రస్తుతమ మహేష్ బాబు "దూకుడు" సినిమా షుటింగ్ హైదరాబాద్ లో జరుగుతూంది. ఇటీవల మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ లో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, శివారెడ్డి, మాస్టర్ భరత్ తదితరులు పాల్గొనగా కొన్ని ముఖ్యమైన సీన్లను చిత్రీకరించారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.