English | Telugu
యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీలో "టైగర్" అన్న పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, అపజయమెరుగని డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీకి "సీమటపాకాయ్" అన్న పేరుని నిర్ణయించారు.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సంగీత దర్శకుడిగా కూడా మారబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
ఏప్రెల్ 12 న సిద్ధార్థ 180 మూవీ ఆడియో రిలీజ్ చేయబడుతుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.
ఆగస్ట్ 12 నుండి యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా కొత్త మూవీ ప్రారంభం కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, ఎ-1 స్టార్ యన్ టి ఆర్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో గణేష్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం.
యూరప్ లో యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, అమదాల అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు మూవీ "ఢమరుకం" షూటింగ్ జరగబోతుందని తెలిసింది.
"కప్పు గెలిస్తే నగ్నంగా నడుస్తా"నని పూనమ్ అందట. పూనమ్ అంటే కంగారుపడి అపార్థం చేసుకోకండి. ఈ పూనమ్ మన తెలుగు సినిమా "మాయాజాలం"లో హీరోయిన్ గా, అలాగే "గగనం" చిత్రంలో నటించిన నటి పూనమ్ కౌర్ కాదు.
ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" మూవీ యొక్క నైజాం ఏరియా పంపిణీ హక్కులు ఎవరికి దక్కాయంటే మల్టీ డైమెన్షన్ కంపెనీకి దక్కాయని వినికిడి.
ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న "బెజవాడ రౌడీలు" చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు అమీర్ మొహిలే, బాపి టుటుల్ సంగీతాన్నందిస్తున్నారు.
ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి కుమార్తె శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల కేసు విచారణ ఏప్రిల్ 16కు వాయిదా పడింది. శ్రీజ ఈనెల 15న భర్త శిరీష్, భరద్వాజ్, అత్తపై
యన్ టి ఆర్ "శక్తి" చిత్రం వివాదాల్లో ఇరుక్కుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.
వచ్చే వారం నుండీ "బద్రీనాథ్" చిత్రం పబ్లిసిటీ షురూ అవుతుందట.
మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు" అని తెలిసింది. మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రాబోయే తెలుగు, తమిళ, హిందీ మూవీకి "వీరుడు" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం.
సినీనటుడు నూతన్ ప్రసాద్ మృతి చెందారు. మార్చ్ 30 వ తేదీన ఉదయం నూతన్ ప్రసాద్ ఆరోగ్యం విషమించటంతో, నూతన్ ప్రసాద్ ను ఆసుపత్రికి తరలిస్తూండగా, నూతన్ ప్రసాద్ మరణించారు. నూతన్ ప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యమతో బాధపడుతున్నారు. నూతన్ ప్రసాద్ 1950 అక్టోబర్ 10 వ తేదీన జన్మించారు