కృష్ణభగవాన్ కి ముద్దు పెట్టిన యాంకర్ సౌమ్యరావు!
ఒకప్పుడు జబర్దస్త్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే రోజులుండేవి. కానీ కొంతకాలం నుంచి ఈ షోలో చాలా మార్పులు వచ్చాయి. నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, అనసూయ ఉన్నప్పుడు అది ఫుల్ జోష్ తో ఉండేది. కానీ ఇప్పుడు ఈ షోలో ఎంత వెతికినా జోష్ కనిపించడం లేదు. ఇక హైపర్ ఆదికి సినిమాల్లో ఛాన్సులు వచ్చేసరికి ఈ షోలో అప్పుడప్పుడు అలా మెరిసి మాయమవుతున్నాడు.