నామినేషన్లో ఆదిరెడ్డి మాస్ డైలాగ్స్!
సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇందులో ఆదిరెడ్డి మాటలకు ఏ కంటెస్టెంట్ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. మాస్ రివ్యూస్ తో , బిగ్ బాస్ రూల్స్ చెబుతూ ఎవరిని కించపరచకుండా, అందరికి అర్థం అయ్యేలా చెప్తూ, తనదైన మాస్ డైలాగ్ లతో, ఒక స్పీచ్ లా ఒక్కొక్కరిని చాలా బాగా డిఫెండ్ చేసాడు. సరైన లాజిక్ లతో మిగిలిన హౌస్ మేట్స్ ని ఇరికించేసాడు...