కంటతడిపెట్టిన కంటెస్టెంట్స్!
బిగ్ బాస్ రోజుకొక కొత్త టాస్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న మొన్నటిదాకా జోకర్, తగ్గాఫర్ లాంటి టాస్క్ లతో సరదగా ఆడుకున్న కంటెస్టెంట్స్, నిన్న జరిగిన ఎపిసోడ్లో కంటతడి పెట్టుకున్నారు. హౌస్ మేట్స్ అందరిని కనెక్ట్ చేస్తు, ఫ్యామిలీ సెంటిమెంట్ తో 'బ్యాటరీస్ ఛార్జ్' టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్...