‘నాకు మా అమ్మంటే చాలా ఇష్టం’.. ఆది ఎమోషనల్ యాంగిల్!
బుల్లితెర మీద హైపర్ ఆది అందరినీ నవ్విస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు. కౌంటర్లు, పంచులు, సెటైర్లతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. ఐతే ఇక్కడ ఒకటి గమనిస్తే అందరూ తమ తమ పర్సనల్ లైఫ్ ఈ స్టేజి మీద షేర్ చేసుకుంటారు కానీ ఆది ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోడు. గతంలో తన ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాడు. కానీ ఇప్పుడు తన ఫామిలీ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. బాగా ఎమోషనల్ కూడా అయ్యాడు. స్టేజి మీదే ఏడ్చేశాడు...