రష్మిక సినిమాలో సందీప్ రెడ్డి.. ఆడియెన్స్ నవ్వుతారు!
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో టాప్ ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరిగా సందీప్ రెడ్డి వంగా పేరు పొందారు. ప్రస్తుతం ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ ఫిల్మ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి ఆఫ్ స్క్రీన్ లుక్స్, యాటిట్యూడ్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు.