చిరంజీవి పేరు వాడితే చర్యలు తప్పవు.. టీమ్ సంచలన ప్రకటన!
టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ రాకతో సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఫేక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఏఐ పుణ్యమా అని ఏవి ఫేకో, ఏవి ఒరిజినలో కూడా అర్థంకాని పరిస్థితి. వీటి వల్ల సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.