సుడిగాలి సుధీర్ మిస్సింగ్.. రాంప్రసాద్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
బుల్లితెర మీద జబర్దస్త్ ఎంత పాపులర్ షోనో అందరికీ తెలుసు. అలాంటి షో ద్వారా గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యారు. వీళ్ళు లేకుండా జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు అన్నట్టుగా ఉంది...