చిరు బర్త్ డే పవన్ హంగామా
గత కొంతకాలంగా మెగా వేడుకలకు దూరంగా వుంటున్న పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాడు. మధ్యాహ్నమే చిరు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పొచ్చాడు పవన్. ఆ తర్వాత పార్క్ హయత్ లో జరిగిన పార్టీకి కూడా హాజరయ్యాడు.