English | Telugu

మెగాస్టార్ బర్త్ డేలో బాలీవుడ్ హంగామా

మెగాస్టార్ చిరంజీవి 60వ బర్త్ డేనిఅంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయించుకున్నారు. ఫ్యాన్స్ కోసం ఒక కార్యక్రమంతోపాటు.. బడాబాబులు, సెలబ్రిటీల కోసం స్టార్ హోటల్లోనూ ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ బడా స్టార్స్ కూడా విచ్చేస్తున్నట్లు టాక్‌. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లకు ఇప్పటికే ఆహ్వానాలందాయి. ఇక ఇటు రజనీకాంత్‌, శివరాజ్‌కుమార్‌, మోహన్‌ లాల్‌ వంటి స్టార్లు విచ్చేస్తున్నారు కూడా. వీరితోపాటు అనేకమంది రాజకీయ నేతలు కూడా చిరు బర్త్ డే పార్టీకి హాజరు కానున్నారు. అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు.. రెండు రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికగా కలవడం... ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతా మెగాస్టార్ మహిమ.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.