ఇండియాలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ఎల్.వి.ప్రసాద్ సొంతం!
ఎల్.వి.ప్రసాద్.. ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు. సాధారణ వ్యక్తి నుంచి సినీ పరిశ్రమలో ఓ శక్తిగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. చేసే పనిపట్ల గౌరవం, అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన మేధావి.