రెండో పెళ్లికి సిద్ధమవుతున్న క్రిష్... మళ్ళీ డాక్టర్తోనే?
టాలీవుడ్ డైరెక్టర్లలో క్రిష్ది ఓ విభిన్నమైన శైలి. అతను ఎంపిక చేసుకునే కథలు గానీ, సినిమా తీసే విధానంగానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ‘గమ్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్ ఆ తర్వా వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె వంటి సినిమాలతో ఓ స్పెషాలిటీ వున్న డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా