English | Telugu

వైజాగ్ అందాల భామ సౌమ్య హాట్ పిక్స్

వైజాగ్ అందాల భామ సౌమ్య హాట్ పిక్స్ మీకందిస్తున్నాం. ఇంతకీ ఈ సౌమ్య ఎవరంటారా....? వైజాగ్ నుండి వచ్చి టాలీవుడ్ లో తనకంటూ హీరోయిన్ గా ఒక స్థానం సంపాదించుకోటానికి సన్నాహాలు చేస్తున్న నటి. సౌమ్య ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో, నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్, రీమా సేన్, శ్రద్ధా దాస్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తూండగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు నిర్మిస్తున్న "ముగ్గురు" సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తూంది. ఈ "ముగ్గురు" సినిమా షుటింగ్ ప్రస్తుతం కారంచేడులో నిర్మాత రామానాయుడు స్వగ్రామంలో జరుగుతూంది. సౌమ్య అసలు పేరు బొల్లాప్రగడ సౌమ్య. ఈమె హాట్ పిక్స్ ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.