English | Telugu

మహేష్ బాబు కొడుకు గౌతమ్ స్విస్ హాలిడే ఫొటోలు

మహేష్ బాబు కొడుకు గౌతమ్ స్విస్ హాలిడే ఫొటోలు మా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్‍ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "దూకుడు". ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు స్విట్జర్ల్యాండ్ వెళ్ళారు. అక్కడికి వెళుతూ తన భార్య నమ్రత, కొడుకు గౌతమ్ లను కూడా తీసుకెళ్ళారు మహేష్ బాబు. అక్కడ గౌతమ్ తన హాలిడేస్ ని ఒక వారం పాటు తండ్రితో గడిపాడు. అక్కడ గౌతమ్ తన హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశాడో చూడండి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.