English | Telugu

పవన్ కళ్యాణ్ ది షాడో 50 శాతం పూర్తి

పవన్ కళ్యాణ్ "ది షాడో" 50 శాతం పూర్తయిందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఆర్ట్స్, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ హీరోయిన్ గా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం" ది షాడో". ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమా జూలై నెల మధ్య నుండి తదుపరి స్కెడ్యూల్ ప్రారంభించుకోనుందని ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తెలియజేశారు.

ఈ స్కెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమాలో ఇంకా శేష్ అడవి, అంజలి లావణ్య మరో జంటగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమాకి ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి సంభాషణలు వ్రాస్తున్నారు. గత 50 రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమా ఇప్పటికి 50 శాతం పూర్తి చేసుకుంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.