English | Telugu

మరోసారి ఐటంగాళ్‌గా

తొలి సినిమాతోనే బాలీవుడ్‌ని ఒక ఊపేసిన బ్యూటి సోనాక్షి.. శతృఘ్న సిన్హ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్‌ మూవినే సల్మాన్ సరసన దబాంగ్‌ సినిమాలో నటించింది.. అంతే కాదు ఈసినిమానే 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో లక్కీ గర్ల్‌ అనిపించుకుంది సోనాక్షి..వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనాక్షి కెరీర్‌ స్టార్టింగ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్‌పొజింగ్‌ చేసేది లేదంటూ చాలా కబుర్లు చెప్పింది.. బాలీవుడ్‌ బాలీవుడ్‌లో ఇలాంటి కట్టుబాట్లేవి కుదరవని కాస్త ఎర్లీగానే తెలుసుకుంది సోనాక్షి..



స్టార్టింగ్‌లో కేవలం చీరల్లోని కనిపించిన ఈ బొద్దుగుమ్మ తరువాత తరువాత కాస్త పట్టు వదిలింది. చీరల్లోనే హాట్ హాట్‌గా కనిపించడం మొదలెట్టింది.. అంతే కాదు మరో అడుగు ముందు కేసి ఐటమ్‌ సాంగ్స్‌ కు కూడా సై అంది..ఇప్పడు తాజాగా మరో సారి అక్షయ్‌ కుమార్‌ సరసన చేస్తున్న సినిమాలో భారీ ఎక్స్‌పోజింగ్‌కే రెడీ అవుతుందట సోనాక్షి ఇప్పటికే నెట్‌లో దర్శన మిస్తున్న పోస్టర్స్‌తో సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.. మరి ఇప్పటికే ఇంత చూపిస్తున్న సోనాక్షి ముందు ముందు ఇంకెంత అడ్వాన్స్‌ అవుతుందో చూడాలి..

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.