English | Telugu

పవర్ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్

మాస్ మహారాజా రవితేజ మరోసారి బాక్స్ఆఫీస్ వద్ద తన 'పవర్' ని చూపించాడు. రవితేజ పవర్ మూవీ ఫస్ట్ డే టాక్ అంత బాగా లేకపోవడంతో యూనిట్ కొంత కంగారుపడ్డ ఆతరువాత సినిమా బాగా పుంజుకోవడంతో, రవితేజ కెరీర్ లో ఫస్ట్ వీక్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలించింది పవర్. ఇండస్ర్టీ ట్రేడ్ వర్గాల గణాంకాల ప్రకారం పవర్ ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం రూ. 6.95 కోట్లు

సీడెడ్ రూ. 2.82 కోట్లు

ఉత్తరాంధ్ర రూ. 1.6 కోట్లు

గంటూరు రూ. 1.16 కోట్లు

తూర్పు గోదావరి రూ. 94 లక్షలు

పశ్చిమ గోదావరి రూ. 92 లక్షలు

కృష్ణా రూ. 90.55 లక్షలు

నెల్లూరు రూ. 62.75 లక్షలు

కర్ణాటక రూ. 1.65 కోట్లు

ఓవర్సీస్ రూ. 1.75 కోట్లు

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 19.77 కోట్లు


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.