English | Telugu

హీరోయిన్ ప్రాణాలు తీసిన సర్జరీ!

సినిమా అనేది ఒక గ్లామర్ ప్రపంచం అందంగా కనపడటం కోసం ఎంతగానో తాపత్రయపడుతుంటారు. తమ అందానికి మెరుగు దిద్దుకోవడానికి రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలలో సర్జరీ కూడా వచ్చి చేరింది. లేటెస్టుగా అందం కోసం సర్జరీ చేయించుకొని అది వికటించడం తో ఒక నటి చనిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురి చేసింది.

హాలీవుడ్ సినీ పరిశ్రమకి జాక్వెలిన్ కరేరి అనే నటి సుపరచిస్తురాలే. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అర్జెంటినా కి చెందిన జాక్వెలిన్ మాజి బ్యూటీ క్వీన్ గా కూడా గెలుపొందింది. ఆమె ఇటీవల తన అందానికి మెరుగులు దిద్దుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. అదే ఆమె ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. సర్జరీ చేశయించుకున్న కొన్ని రోజులకి శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో జాక్వెలిన్ చనిపోయింది.

ఈ సంఘటన తో ఒక్క సారిగా అర్జెంటీనా సినీ పరిశ్రమ తో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా సర్జరీ చేయించుకొని చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి బరువు తగ్గడం కోసమని దాసరి నారాయణ రావు ,ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు చనిపోయారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.