English | Telugu

వసంత వ్యాలీలో పక్కలేస్తున్న నిర్మాత

వసంత వ్యాలీలో పక్కలేస్తున్న నిర్మాత ఒకరున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఆ ప్రముఖ తెలుగు నిర్మాతకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయట. కర్ణాటకకు చెందిన ఒక ప్రముఖుడి "కుమారు"డు అయిన ప్రముఖ రాజకీయ వ్యక్తి ఈ వసంత వ్యాలీకి వచ్చి మన సినీ హీరోయిన్లతో గడిపి వెళ్ళటానికి ఈ ప్రముఖ నిర్మాత "కళ్యాణ" కరంగా ఆయనకు ఇతోధికంగా సేవలనందిస్తున్నారట. అలాగే ఈ మధ్య మరో రాష్ట్రానికి చెందిన మరో ముఖ్యమంత్రి ఈ వసంత వ్యాలీని పావనం చేశారట. ఆయనకు కూడా ఈ ప్రముఖ నిర్మాత సకలలాంఛనాలతో మర్యాద చేసుకుని తరించారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

రసరమ్యమైన సుఖసంతోషాలనందుకోటానికే సదరు రాజకీయ ప్రముఖులంతా అత్యంత గోప్యంగా ఈ వసంత వ్యాలీకి విచ్చేస్తున్నారట. ఆ ప్రముఖ నిర్మాత పాపం తాను చేయని నేరంలో పీకల్లోతు ఇరుక్కుని ముందస్తు బెయిల్ కోసం యమబాధలు పడుతున్నారనీ, పగటి పూట చందమామలా ప్రస్తుతం ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళారనీ తెలిసింది. మరి ఇందరు రాజకీయప్రముఖులకు ఇన్ని సౌకర్యాలను అందించిన ఆ ప్రముఖ నిర్మాత ప్రస్తుతం ఎదుర్కొంటున్నకష్టాలను ఆ రాజకీయ నాయకులు తీరుస్తారో లేదో మరి...

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.