English | Telugu
'బెదురులంక' 12 రోజుల కలెక్షన్స్.. లాభం ఎంతొచ్చిందంటే..!
Updated : Sep 6, 2023
'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ.. ఆగస్టు 25న తన తాజా చిత్రం 'బెదురులంక 2012'తో పలకరించాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. బాక్సాఫీస్ ముంగిట మంచి వసూళ్ళనే రాబడుతోంది. తొలి వారం పూర్తయ్యేసరికే బ్రేక్ ఈవెన్ మార్క్ (రూ. 4. 50 కోట్లు) దాటి లాభాలు చూసిన ఈ చిత్రం.. ఈ శని, ఆది వారాల్లోనూ కాసులు కురిపించింది. ఓవరాల్ గా.. ఇప్పటివరకు రూ. 2. 38 కోట్ల లాభాన్ని చూసి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది 'బెదురులంక'.
'బెదురులంక 2012' 12 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 3.15 కోట్ల గ్రాస్
సీడెడ్ : రూ. 1.57 కోట్ల గ్రాస్
ఉత్తరాంధ్ర: రూ. 1.35 కోట్ల గ్రాస్
ఈస్ట్ గోదావరి : రూ. 98 లక్షల గ్రాస్
వెస్ట్ గోదావరి : రూ.56 లక్షల గ్రాస్
గుంటూరు: రూ. 85 లక్షల గ్రాస్
కృష్ణ : రూ. 77 లక్షల గ్రాస్
నెల్లూరు: రూ. 38 లక్షల గ్రాస్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ. 9.61 కోట్ల గ్రాస్ (రూ.5.61కోట్ల షేర్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ. 2.52 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల కలెక్షన్స్ : రూ. 12.13 కోట్ల గ్రాస్ (రూ.6.88 కోట్ల షేర్)