English | Telugu

పూరీ,అమితాబ్ ల బుడ్డా ఎ.పి.థియేటర్ల లిస్ట్

పూరీ,అమితాబ్ ల "బుడ్డా" ఎ.పి.థియేటర్ల లిస్ట్ ఈ విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా, హేమామాలినీ, సోనాలీ చౌహాన్, రవీనా టాండన్, ఛార్మి కౌర్, ప్రకాష్ రాజ్, సోనూ సూద్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, పూరీ జబన్నాథ్ దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం"బుడ్డా" హోగా తేరాబాప్. ఈ పూరీ, అమితాబ్ ల "బుడ్డా" చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆ దిశలో ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగానే విడుదలయ్యింది.పూరీ,అమితాబ్ ల "బుడ్డా" సినిమాకి మంచి రివ్యూలు రావటంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించి విజయపధంలో పయనిస్తూంది. తెలుగువన్ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఎ.పి.థియేటర్ల లిస్ట్ ని అందిస్తున్నాం.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.