English | Telugu

మహేష్ బాబు దూకుడు లేటెస్ట్ న్యూస్

మహేష్ బాబు "దూకుడు" లేటెస్ట్ న్యూస్ ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"దూకుడు". మహేష్ బాబు "దూకుడు"సినిమా షూటింగ్ ఇటివల హైదరాబాద్ లోని కోఠి వుమెన్స్ హాస్టల్లో జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఒక ప్రైవేట్ ఇంటిలో జరుగుతుంది.

ఇక్కడ హీరో మహేష్ బాబు, హాస్యనటులు బ్రహ్మానందంల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ షుటింగ్ ముగిసిన అనంతరం శేరి లింగం పల్లి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు "దూకుడు" సినిమా షుటింగ్ జరుగనుంది. ఇంకా ఒక నెల రోజుల పాటు ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రంలోని ముఖ్య తారాగణమంతా అంటే హీరో మహేష్ బాబు, హీరోయిన్ సమంతలతో పాటు షాయాజీ షిండే, నాజర్, వెన్నెల కిషోర్ పాల్గొనే సన్నివేశాలను హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.