English | Telugu
అల్లు అర్జున్ బద్రినాథ్ తొలివారం వసూలు 28.25 cr
Updated : Jun 17, 2011
అల్లు అర్జున్ "బద్రినాథ్" తొలివారం వసూలు 28.25 cr అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన భారీబడ్జెట్ విభిన్నకథా చిత్రం "బద్రినాథ్". ఈ అల్లు అర్జున్ "బద్రినాథ్" సినిమా జూన్ పదవ తేదీన విడుదలయ్యింది. కానీ ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో ఈ సినిమా లేదనేది నిర్వివాదాంశం.