English | Telugu

వేసవిని మరింత వేడెక్కిస్తున్న అనసూయ!

అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ..‌ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా రంగమార్తాండ సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. తన తర్వాతి సినిమా 'విమానం' మూవీ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటున్న అనసూయ.. వీకెండ్ ప్లాన్స్ అంటూ శుక్రవారం నుండే ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేడ్స్ ని షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యామిలీతో స్విమ్మింగ్ ఫూల్ దగ్గర దిగిన ఏడు ఫోటోలని షేర్ చేసింది. అనసూయ ఫ్యామిలీతో ఉంది కదా ఫోటోలు మాములుగానే ఉంటాయనుకుంటే పొరపాటే.

అనసూయ బ్లాక్ స్విమ్ సూట్ లో భర్త భరద్వాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి సెల్ఫీలు దిగింది. ఆ ఏడు ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది అనసూయ. అయితే ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఏడు ఫోటోలలో రెండు మూడు ఫోటలు మరీ బోల్డ్ అండ్ హాట్ గా ఉన్నాయి. నాల్గవ ఫోటోలో తన చెస్ట్ మీద ఉన్న టాటూ కనిపిస్తూ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసింది అనసూయ. అయితే నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు ముసాలవిడ అవ్వకూడదని ఒకరు కామెంట్ చేయగా, సమ్మర్ కూడా మీకన్నా హాట్ గా లేదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా తను పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారి, కామెంట్ల వర్షం కురుస్తోంది. నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అలా, ఇప్పుడు ఇలా అనసూయ ట్రెండింగ్ లో ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .