English | Telugu

హిందీ "మర్యాదరామన్న"గా అజయ్ దేవగణ్

హిందీ "మర్యాదరామన్న"గా అజయ్ దేవగణ్ నటించనున్నాడని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాదరామన్న" చిత్రంలో తెలుగులో "మర్యాదరామన్న"గా సునీల్ నటించారు. ఇక్కడ "మర్యాదరామన్న" చిత్రం సూపర్ హిట్టయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఈ "మర్యాదరామన్న" చిత్రం యొక్క హిందీ రీమేక్ హక్కులను మరో ఇద్దరు స్నేహితులతో కలసి సొంతం చేసుకున్నారు. అజయ్ దేవగణ్ స్వయంగా తానే హిందీ "మర్యాదరామన్న"చిత్రంలో "మర్యాదరామన్న"గా నటించాలని భావిస్తున్నారట.

అజయ్ దేవగణ్ హిందీలో "మర్యాదరామన్న"గా నటిస్తున్నఈ హిందీ "మర్యాదరామన్న" చిత్రానికి అశ్వనీ దిర్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. అజయ్ దేవగణ్ హిందీలో "మర్యాదరామన్న"గా నటిస్తున్నఈ హిందీ "మర్యాదరామన్న" చిత్రం కూడా తెలుగు "మర్యాదరామన్న" చిత్రంలానే సుపర్ హిట్టవుతుందని అజయ్ దేవగణ్ భావిస్తున్నారట.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.