English | Telugu

అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా"కి ట్యాగ్ లైన్

అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా"కి ట్యాగ్ లైన్ ఒకటి ఏర్పాటు చేశారు. అమితాబ్ బచ్చన్ తో పూరీ జగన్నాథ్ తీస్తున్న సినిమాకి ఎక్కడ బౌద్ధ మతం ముద్ర పడుతుందన్న భయంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రానికి ట్యాగ్ లైన్ ఏర్పాటు చేశారు.

ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో "బుడ్డా" టైటిల్ రోల్ పోషిస్తుండటంతో, ఈ "బుడ్డా" చిత్రానికి ట్యాగ్ లైన్ గా "తేరా బాప్ హోగా"అని నిర్ణయించారు దర్శకుడు పూరీ జగన్నాథ్. అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా"కి ఏర్పాటు చేసిన ఈ ట్యాగ్ లైన్ కి అర్థం ఏమిటంటే "మీనాన్న ముసలోడు" అని.

అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా"లో ఛార్మి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. అమితాబ్, పూరీ జగన్నాథ్ "బుడ్డా" చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ కి బాలీవుడ్ లో తొలి చిత్రం కావటం విశేషం. పూరీ జగన్నాథ్ తెలుగులో దర్శకత్వం వహించిన "పోకిరి" చిత్రం హిందీలో "వాంటెడ్"గా రీమేక్ చేయబడింది. ఆ చిత్రం అక్కడ పెద్ద హిట్టయ్యింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.