English | Telugu

బికినీల్లో సినీ సుందరాంగులు

బికినీల్లో సినీ సుందరాంగులు దర్శనమీయటం ఈ మధ్య మరీ ఎక్కువయ్యింది. మామూలు జనమే శృంగారాన్ని అధిక మోతాదులో బహిరంగంగా ప్రదర్శిస్తూంటే వెండితెర వేల్పులుగా వెలిగే సినీ తారలు ఇంకెంత మోతాదులో తమలోని శృగారాన్ని ప్రదర్శిస్తారో ఊహించండి. వీళ్ళందరికీ ప్రస్తుతం బికినీ మేనియా పట్టుకుంది. నిర్మాత, దర్శకుడు అడక్కుండానే తమంత తామే బికినీలో నటించటానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. అసందర్భమైనా ఇక్కడోక మాట చెప్పాలి. ఈ రోజుల్లో శృంగారానికీ, బూతుకీ మధ్య ఉన్న తేడా చెరిగిపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే నేటికాలంలో ఆ రెంటికీ తేడా లేనేలేదంటేనే సమంజసంగా ఉంటుంది. మీకోసం కొంతమంది సినీ భామల బికినీ అందాలను అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.