English | Telugu
అది నేను కాదంటున్న హాట్ బ్యూటీ
Updated : Jan 30, 2014
అందాల హాట్ బ్యూటీ, హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ ఇటీవలే ఓ టీవీ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిందని వార్తలు వచ్చాయి. మూడు గంటలకు మూడులక్షల చొప్పున విటుల నుంచి వసూలు చేస్తోందని, రాజకీయ నాయకులైతే 6 లక్షల వరకు తీసుకున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. అయితే ఇది జరిగి దాదాపు చాలా రోజులే అవుతుంది. ఇదంతా నిజమని అనుకున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద వార్త వచ్చినప్పటికీ కూడా శ్వేతా ఏ విధంగా కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఈ విషయంపై శ్వేతా స్పందిస్తూ...ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, వేరే ఎవరో మహిళను చూపిస్తూ ఆ ఛానెల్ అలా ప్రసారం చేసిందని ఆమె చెప్పుకొచ్చింది. అయినా వ్యవభిచారం చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని.. డబ్బుల కోసం అలాంటి పనులు చేయనని సమర్థించుకుంది. ఈ విషయం ఇలా ఉంటే ఇది విన్నవాల్లందరూ కూడా "మరి అప్పుడే అసలు నిజం చెప్పొచ్చు కదా! ఇంతకాలం ఏం చేసారు. ఇలా చేస్తే పబ్లిసిటీ వస్తుందనా? లేక ఆ ఛానెల్ చెప్పిందే నిజమా? అని గుసగుసలు పెడుతున్నారు.