English | Telugu
సల్మాన్ 'కిక్' పోస్టర్ అదిరిపోయింది
Updated : Jul 19, 2014
ధూమ్-3, క్రిష్ చిత్రాలను తలదన్నేలా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో కలెక్షన్ల కింగ్ గా మారిన సల్మాన్ ఖాన్ కిక్ ప్రమోషన్ లో భాగంగా అనేక టీవీషోల్లో పాల్గోంటున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో బ్రాండ్ న్యూ పోస్టర్ ని విడుదల చేశారు.