English | Telugu

రభస ఫస్ట్ లుక్ ఎక్స్ క్లూజివ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానలు చక్కటి కానుక అందుకున్నారు.
మే 20న యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రభస ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆ ఎక్స్ క్లూజివ్ ఫస్ట్ లుక్ ని మీకు అందిస్తోంది తెలుగువన్.
ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్టు ఈ సందర్భంగా రభస నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించారు.


ఈ సినిమాలో పక్కా మాస్ లుక్‌ తో కనిపించినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునేలా ఎంటీఆర్ క్యారెక్టర్ ఉంటుందని చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్నారు.
సో పుట్టినరోజు కానుక ఆల్ రెడీ అందుకున్న,అందించిన యంగ్ టైగర్ కి తెలుగు వన్ తరపున, అభిమానులందరి తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు..

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.