దండోరా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!
తెలంగాణ ప్రాంతంలోని తుళ్లూరు అనే గ్రామంలో నివసిస్తున్న అనేక వర్గాల ప్రజల మధ్య నెలకొని ఉన్న కులతత్వం, ప్రేమలు, పౌరుషాలు, పగలు, పెత్తనాలు వంటి పలు భావోద్వేగాల్ని బేస్ చేసుకొని తెరకెక్కిన చిత్రం దండోరా(Dhandoraa). అనాదిగా పలు గ్రామాల్లో ఎదుర్కుంటున్న సమస్యకి ఒక చక్కని పరిష్కారం కూడా చెప్పి ఎంతో మందికి కనువిప్పుని కలిగించింది.