English | Telugu

నాని ఏటో వెళ్లిపోయింది మనసు డబ్బింగ్ పూర్తీ

హీరో నాని ఏటో వెళ్లిపోయింది మనసు డబ్బింగ్ పూర్తిచేసాడు . అందాల తార సమంతా తెలుగు, తమిళ బాషలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో పాటలు తెలుగు, తమిళ బాషలో సూపర్ హిట్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం వహించారు. గౌతమ్ మీనన్ దర్సకత్వం లో రూపు దిద్దు కుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 14, 2012 న తెలుగు మరియు తమిళ బాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఏం మాయ చేసావే చిత్రం తరువాత గౌతమ్ మీనన్ కూ సున్నిత చిత్రాల దర్శకుడు అన్న ముద్ర పడింది. దానితో ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.

Tags:Nani Samantha Yeto Vellipoyindi Manasu ,Yeto Vellipoyindi Manasu Release Date ,YVM release date

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .