English | Telugu
ఏయిర్ పోర్టులో దొరికిపోయిన కాజల్
Updated : Jun 6, 2014
దొరికి పోయిందనగానే మీరు ఎదో ఊహించుకోకండి. ఆమె దొరికి పోయింది మాత్రం కెమెరాకి. కాజల్ అగర్వాల్... ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ గుండెల్లో 100 వాట్ల విద్యుత్ ప్రవహిస్తుంది. మరి అలా ఉంటాయి మన కాజల్ ఒంపు సొంపులు, ఎల్లోరా శిల్పానికి ఏ మాత్రం తీసిపోవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో..... అసలు విషయం ఏమిటంటే..... ఏయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ మేకప్ లేని ఫేసుతో కెమెరాకు ఇలా దొరికిపోయింది కాజల్.ఎప్పుడూ పుత్తడిబొమ్మలా, రాకుమారిలా, మోడర్న్ క్వీన్ లా మెరిసిపోయే కాజల్ ఇలా కెమెరాకు చిక్కింది. ఒక సాదాసీదా అమ్మాయిలా, అప్పుడే జిమ్ నుంచో లేదా జాగింగ్ నుంచో చెమటలతో, అలిసి పోయి వస్తున్నట్టు కనిపించింది ఈ ఇమేజ్ లలో. మేకప్‌తో కలకలలాడే అమ్మడి ఫేసు, మేకప్ లేకపోతే ఎలావుంటుందో తెలిసిపోయింది. మేకప్ లేకపోయినా కెమెరా కళ్లు ఆమెను విడిచిపెట్టకపోవడం వేరే సంగతి అనుకోండి.