English | Telugu

ముసలోడి పెళ్ళికి నగ్నంగా డాన్స్ ?

ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్ ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దేశం మొత్తం హాట్ టాపిక్ గా మార్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ప్రముఖ దర్శకనిర్మాత కమాల్ రషీద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దిగ్విజయ్ పెళ్లి అమృతా రాయ్‌తో జరిగితే ఆ వేడుకలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తో నగ్న ప్రదర్శన ఏర్పాటు చేయాలని, ఒకవేళ సన్నీ నగ్న ప్రదర్శన చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి కోటి రూపాయలు విరాళంగా ఇస్తానంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. అయితే ఈ విషయంపై సన్నీ చాలా ఘాటుగా విరుచుకుపడింది. ఆ ముసలోడి పెళ్ళికి తాను డాన్స్ చేయడమేంటి! అది కూడా నగ్నంగా చేయడమేంటి? అని అనుకొని చిర్రెత్తుకొచ్చిన సన్నీ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.