English | Telugu

ఐష్‌ వెరీ వెరీ వెరీ స్పెషల్‌

నాలుగు పదుల వయసులోనూ వన్నె తగ్గని అందం ఐశ్వర్యారాయ్‌ సొంతం. ఈ తరం హీరోయిన్లు కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌ మీద హొయలొలిగిస్తున్నా ఐష్‌ కి పొటీ ఇవ్వలేకపోతున్నారంటే ఆమె సౌందర్య రహస్యం అలాంటిది. అందుకే ఐష్‌ వెరీ వెరీ వెరీ స్పెషల్‌. రోజుకో న్యూ గెటప్ తో యువ హీరోయిన్లకి గ్రేస్‌ అంటే ఏంటో పాఠాలు నేర్పిస్తోంది.‘జజ్బా’ సినిమాతో వెండి తెరపై రీ`ఎంట్రీ ఇవ్వనున్న ఐశ్వర్యారాయ్‌, ఎలా హల్‌చల్‌ చేయనుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.