English | Telugu

జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా.. అవార్డులే అవార్డులు!

69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఏకంగా 10 విభాగాల్లోఅవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి.. ఈస్థాయిలో పురస్కారాలు పొందడం విశేషమనే చెప్పాలి. ఆ అవార్డుల వివరాల్లోకి వెళితే..

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): ఉప్పెన
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (ధమ్ ధమ్ ధమ్.. కొండపొలం)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప.. పాటలు), కీరవాణి (ఆర్ ఆర్ ఆర్.. నేపథ్య సంగీతం)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: కింగ్ సాలమన్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ గాయకుడు: కాలభైరవ (ఆర్ ఆర్ ఆర్.. కొమురం భీముడో)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ ఆర్ ఆర్
బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్: పురుషోత్తమాచార్యులు