English | Telugu

అవ్వా... కింద మొత్తం తీసేసింది!

 

పూనమ్ పాండే. ఈ పేరు తెలియని వారుండరు. IPL టైం లో ఇండియా గెలిస్తే బట్టలు విప్పేసి గ్రౌండ్ లో డాన్స్ చేస్తానని కామెంట్లు చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు హోలీ కి తన అందాలను రంగులలో తడిపిన ఫొటోస్ నెట్ లో పెట్టేసి కుర్రాళ్ళను తన వైపుకు తిప్పేసుకుంది. ఈ విధంగా ఏం చేసిన కూడా తన అందాలనే చూపిస్తూ జనాల మతి పోగోడుతున్న ఈ అమ్మడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

 

మదర్స్ డే, ఫాదర్స్ డే వంటివి చాలానే ఉన్నాయ్ కదా... అదే విధంగా "World No Panty Day"ను నిన్న పూనమ్ సెలెబ్రేట్ చేసింది. నో ప్యాంటీ డే కాబట్టి ఇలా హాట్ హాట్ కనిపించే స్టిల్ల్స్ దిగి నెట్ లో పెట్టేసి జనాల మతి పోగొడుతుంది.

 

ఇదంతా చూసిన కొంతమంది "పూనమ్ మరీ బరితెగించింది" అని అనుకుంటుంటే... ఇంకొంతమంది మాత్రం "World No Dress Day", "World Nude Day" ఎప్పుడొస్తుందో అంటూ పూనమ్ పై ఇక ఇక నవ్వుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి పూనమ్ నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి.