English | Telugu

అనుష్కకి లిపోసేక్షన్

యోగా టీచర్ అని అంతా అనుకునే కర్ణాటక ముద్దుగుమ్మ అనుష్క శెట్టి శరీరానికి రిపేర్ వచ్చింది.అంటే ఏ రోగమో వచ్చిందని కాదు. కోటి రూపాయల పారితోషికం తీసుకునేటప్పుడు నటించే సినిమాలో కాస్తంత ఆకర్షణీయంగా ఉండాలి కదా.అందుకని తన నడుము వద్ద పెరిగుతున్న కండ వల్ల తన శరీరాకృతి ఎక్కడ పాడవుతుందోనన్న భయంతో అనుష్క లిపోసెక్షన్ చేయించుకోబోతోంది. అదీగాక ప్రస్తుతం అనుష్కకు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి డిమాండ్ ఉంది. అందుకని ముందుజాగ్రత్తపడుతోందట జేజెమ్మ. గతంలో ఇదే పద్ధతిలో జునియర్ యన్ టి ఆర్, విష్ణువర్థన్, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ లిపోసెక్షన్ చేయించుకుని శరీరాన్ని బాగా తగ్గించుకున్నవారే.