English | Telugu

ఆమె మళ్ళీ తల్లి కాబోతుందా?

 

జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్ అనసూయ. అసలే పెళ్లి చేసుకొని, ఒక బాబు కూడా ఉన్న ఈ ఆంటీకి టీవీ షో ఆఫర్ల తో పాటుగా వరుస సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే సినిమాల్లో నటించమని పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నప్పటికీ కూడా ఈ ఆంటీ మాత్రం వేటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు.

 

అయితే ఈ అమ్మడు ఏ షో చేసిన కూడా హాట్ హాట్ గా, తన అందాలతో పిచ్చేక్కించే అనసూయ ఈ మధ్య చీరను కాస్త నిండుగా కట్టేస్తుంది. తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన "కెవ్వుకేక" ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ అమ్మడు తన అందాలను దాచేసే విధంగా చీర కట్టింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే... తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలిసింది. అందువల్లనే అనసూయ ఏ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని సమాచారం.