అమితాబ్ బుడ్డా డివిడిలో రవీనా టాండన్ సాంగ్
అమితాబ్ "బుడ్డా" సినిమా డివిడిలో రవీనా టాండన్ సాంగ్ ఉండట. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా, హేమామాలిని, రవీనా టాండన్, సోనాలీ చౌహాన్, ఛార్మి కౌర్, ప్రకాష్ రాజ్, సోనూ సూద్, సుబ్బరాజు ప్రథాన తారాగణంగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం" బుడ్డా". ఈ చిత్రానికి "హోగా తేరా బాప్" అన్న క్యాప్షన్ ని పెట్టారు. అమితాబ్ "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమాలో రవీనా టాండన్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించిందట.