• ToneHome
  • News
    • Latest News
    • Politics
    • Editorials
    • Life Style
    • Health
  • Movie News
    • Movie News
    • Reviews
    • Gossip
    • Featured Articles
    • Bollywood News
    • TV News
  • Movies
    • Latest
    • Action
    • Classics
    • Comedy
    • Family
    • Love
  • Photos
    • Actors
    • Actress
    • Events
    • Movies
    • Wallpapers
  • Grandalayam
    • Novels
    • Publications
  • Shortfilms
    • Action
    • Classics
    • Comedy
    • Family
    • Horror
    • Love
    • Animation
    • Video Albums
    • Drama
    • Message Oriented
    • Thriller
    • Show Reel
  • Bhakthi
    • Stotralu
    • Sahasranamalu
    • Mangalaharathulu
    • Vratalu
    • Deity
    • Festivals
    • Temples
    • Audio
    • Video
    • Archives
  • Videos
    • Recent Uploads
    • Trailers
    • Comedy
    • Events
    • Songs
    • Rhymes
    • Animated Stories
    • Health
    • Recipes
    • TORi Live Shows
  • Recipes
    • Vegetarian
    • Non-Vegetarian
    • Sweets N Desserts
    • Rice
    • Pickles
    • Appetizers
  • Comedy
    • Audio Jokes
    • Audio Cartoons
    • Mallikkrazy
    • Hot Shot
    • Siggu Siggu
    • Erridippa
    • Jokes
    • Facebook Fun
    • Mallik Comedy
    • Shhh Gup Chip
    • Happy Happy Gaa
    • Comedy Episodes
    • Gossips
  • Vanitha
    • Fashion
    • Beauty
    • Health
    • Fitness
    • Baby Care
    • Ladies Special
Latest News Politics Entertainment Gallery Editorials Life Style Health
Home  
Life Style
  • FirstPrev78 79 80 81 8283 84 85 86 NextLast
  • మీ పిల్లలు అన్నింట్లో విజయం సాధించాలంటే?

             

    మిమ్మల్ని బాధపెట్టే వారిని ఇలా ఎదుర్కోండి...

             

    How To Stop Seeking Validation ?

      జీవితంలో ఓడిపోయాం అని... అందరు అవాయిడ్ చేస్తున్నారని... బాధ పడుతున్నారా? ఒకవేళ మీ జీవితంలో వెనక్కి వెళ్లాల్సిన అవకాశం వస్తే, మీరు ఇంతకు ముందు వీటికి భయపడేవారో అవగాహన వస్తుంది. ఉదాహరణకి, ఓడిపోతామేమోనని భయం, రిజెక్ట్ చేస్తారేమో అని భయం. మనం చిన్నప్పటి నుండి ఒకరి నిర్ణయం పై ఆధారపడడం మొదలు పెడతాం. ఈ స్టేట్ అఫ్ మైండ్ నుండి బయటపడడం ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=tzaXoOy-QRo  

    How Love Shows Up in Your Life

    ప్రేమని మీరు ఎలా చూపిస్తారు? మీ భాగస్వామి గురించి ఎక్కువగా పట్టించుకోవడం, అవసరానికి ఇవ్వడం ఇలా రకరకాలుగా చూపిస్తాం. కానీ, ఆ ప్రేమ రెండు వైపుల నుండి ఉంటే బాగుంటుంది. ప్రేమ పుట్టిన మొదట్లో అంతా బాగుంటుంది. ఇరువురూ ఆ మాయలో తేలిపోతుంటారు. ఆ తర్వాత, పోను పోనూ తమ పార్టనర్ నుండి అంతకు ముందుకన్నా ఎక్కువ ఆశించడం మొదలవుతుంది. ఇక్కడి నుండే ఒకరిని ఒకరు అపార్ధం చేసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..   https://www.youtube.com/watch?v=zsaO6RXegvs

    మీ పిల్లల్లో విపరీత ధోరణిని మీరు గుర్తించగలరా..?

    ఇటీవలి కాలంలో మీ పిల్లల్ని గమనిస్తే.. వారిలో సానుభూతి, నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది... దేశం ఎక్కడికి వెళ్తోంది అంటూ చాలామంది ఏవేవో చెబుతుంటారు. వారు అలా తయారవ్వడానికి కారణం ఏంటీ..? దీనిని ఎలా నియంత్రించాలో డాక్టర్ పూర్ణిమా నాగరాజ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=obM4NaW2N7I  

    మీ ఆదాయం పెరగాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..

    డబ్బు లేకుండా ఒక్క క్షణాన్ని కూడా ఊహించుకోలేం కదా..? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిది డబ్బు చుట్టూనే తిరుగుతుంది. కానీ మీరు ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడటం లేదా..? ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారా..? ఈ చిన్న చిట్కా పాటించండి చాలు మీ ఆదాయం పెరగకపోతే అప్పుడు అడగండి....   https://www.youtube.com/watch?v=R_VLU1cjdkk            

    ఆనందంగా ఉండాలంటే ఏకాగ్రత పెంచుకోండి..

    ఏకాగ్రత ఉంటే ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చు అని అందరికీ తెలిసిందే. అయితే మన లక్ష్య సాధనకే కాదు.. ఆనందంగా ఉండటానికి కూడా ఏకాగ్రత దోహాదపడుతుందట. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=R9Rzmx2qEaM    

    మీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే?

             

    ఈ కథ వింటే మీరు ఎంత తెలివైనవారో మీకే అర్ధమవుతుంది..!

                   

    2018లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది..?

    మనుషులకి ఏం జరగబోతోందో ముందే తెలుసుకోవాలని ఆశ. అయితే యూత్ లిస్ట్‌లో ప్రేమ ముందు వరుసలో ఉంటుంది. 2018లో లవ్ హరోస్కోప్ వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో జోస్యం చెబుతుంది. మీ మీ రాశుల ప్రకారం లవ్ హరోస్కోప్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=YDgLShvwDUI  

    2018 లో మీరు సూపర్ సక్సెస్ కావాలంటే ఇలా చేయండి..

    2018 ఉరుకులు పరుగులతో మనవైపు వస్తుంది. ఇంక ప్రతి ఒక్కరు పెద్ద పేజ్ తీసుకొని న్యూ ఇయర్  రెజొల్యూషన్స్ రాయడం మొదలు పెడతారు. న్యూ ఇయర్ అయిపోయిన కొద్ది రోజులకి అందులో సగం ఎగిరిపోతాయి. ఇంక జనవరి ముగింపు వచ్చే సరికి అందులో ఒక్కటి కూడా మిగలదు. దీనికి కారణం ఏంటి అంటే మనకు సాధ్యం కానివన్నీ ఈ రెజొల్యూషన్స్ లిస్ట్ లో పెట్టేస్తూ ఉంటాం. మరి న్యూ ఇయర్ రెజొల్యూషన్స్ ఎలా ఉంటే కరెక్టో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=kSCFPQ_c5rA  

    How To Kick Start 2018

               

    Love Your Life

      మీకు సెలవులు దొరికినపుడు ఏం చేస్తారు? సాధారణంగా దొరక్క పోవచ్చు, కానీ ఎప్పుడయినా ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు? ఈ జనరేషన్ పిల్లలు చదువు విషయంలో బాగా స్ట్రెస్ చేయబడుతున్నారు. సో, వాళ్ళు ఫామిలీ కి కంప్లీట్ గా డిస్ కనెక్ట్ అవుతున్నారు. అయితే, ఇలాంటి సందర్భంలో జీవితాన్ని హ్యాపీ గా ఎలా లీడ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=VLjGbJ4E2aQ  

    వీటిని కూడా నమ్ముతారా..?

    భారతీయులు నమ్మకాలకు, సెంటిమెంట్లకు ఎక్కువ విలువిస్తారు అని ప్రపంచం అనుకునే మాట. అయితే ఈ నమ్మకాలు మనతో పాటు చాలా దేశాల్లో వాడుకలో ఉన్నాయి. దేశానికి దేశానికి నమ్మకాలలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. మనం మంచివి అనుకున్నవి.. వేరే దేశం వారికి చెడుగా ఉండొచ్చు.. అలాగే మనం చెడు అనుకున్నవి.. ఇతరులకి మంచిగా కనిపించవచ్చు. అలా ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న నమ్మకాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?time_continue=1&v=XCa5Osk7HDw  

    మీ ఇంట్లో క్రిములను ఇలా గుర్తించండి.

      మీరు ప్రతిరోజు ఇంటిని పదేపదే ఎంత బాగా క్లీన్ చేస్తున్నా.. కానీ మనకు తెలియకుండానే లక్షల కొద్ది క్రిములు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయన్న విషయం తెలుసా..? మరి వీటిని నియంత్రించలేమా..? అందుకు ఒక మార్గం ఉందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=hU9njECeHkg    

    ప్రేమలో గెలవాలంటే ఈ చిట్కా తెలియాలి...!

             

    Are We Communicating With Our Children ?

           

    నవ్వడం వల్ల పెద్ద ఉపయోగాలు లేవా..?

           

    How To Chase Your Dreams..!

         

  • FirstPrev78 79 80 81 8283 84 85 86 NextLast
  • TeluguOne Services
    • TOne Home
    • Movie News
    • Movies
    • Photos
    • Grandalayam
    • Short Films
    • Bhakthi
    • Videos
    • KidsOne
    • TORi (Radio)
    • TV
    • Recipes
    • Send Gifts
    • Astrology
    • Comedy
    • Vanitha
    • NRI Corner
    • Greetings
    • Health
    • Charity
    Copyright © 2025 TeluguOne NEWS - All Rights Reserved
    Disclaimer:
    All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.