వయసు పరంగా చర్మంలో మార్పులు వస్తాయా??
మీలో వయస్సు వస్తున్న కొద్దీ మీ శరీరం లో ని చర్మం లో మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? అన్న విషయం తెలుసుకుందాం. ఆక్నిక్ కెరటో సిస్ అనేది క్యాన్సర్ కు ముందు చర్మం పై వచ్చే పెరుగుదల. ముఖ్యంగా ఎండకు ఎక్కువగా ఉండడం వల్ల పెరుగుతుందని అందుకే శాస్త్రీయంగా సోలార్ కేరటో సిస్ గా నామకరణం చేసారు. దీనిలక్షణం ఎలా ఉంటుంది. ఎర్రటి మచ్చలు,చారలు చర్మం పై కొవ్వు పెరిగినట్లు లేదా ఎరుపు, గులాబి రంగులో ఉంటుంది. ఈలక్షణా లు కలిగి ఉండి వృద్ధి ఎక్కడ వచ్చినా దీనికి కారణం అల్ట్రా వైలెట్ కిరణాలే అది వ్యక్తులు చేసింది కాదు. చాలా సహజంగా స్కాల్ప్ పై చెవులు,మెడ, ముఖం పై పెదాలు,భుజాలు, లేదా
ముంజేతులు చేయి వెనుక భాగం లో శరీరంలోని ఇతర భాగాలలో ఎక్నిక్ కెర టోసిస్ వస్తుంది. దీనిని వైద్యపరిభాషలో కార్సినోమా గా మారే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. ఇది ఒకరకమైన చర్మ క్యాన్సర్ ప్రత్యేకంగా పెరుగుదల ఉంటె మీ సమీపం లోని డెర్మ టాల జిస్ట్ ను సంప్రదించండి. అయాకాలాలలో వచ్చే సమస్యను బట్టి వివిదరకాల క్రీములు లేదా శస్త్ర చికిత్స ద్వారా అంటే సర్జరీ పద్దతుల ద్వారా వాటిని తొలగించే లేదా నిలుపుదల చేయడం. లేదా ఫ్రీజ్ చేయడం కాల్చడం చేస్తారు. సేబార్ర్హెఇక్ కేరటో సిస్ శరీరం పై ఉన్న చర్మం పై ఆయా వయస్సులను బట్టి సేబార్ రేహేఇక్ కేరోటో సిస్ పెరుగుతుంది. దీనిరంగు చార, లేదా ఉదా రంగులో బ్రౌన్ రంగులో నల్లగా గుండె పై, తల పైన,వెనుక భాగం లో ముఖ్యంగా గుండెపై వచ్చిన సేబార్ ర్హేఇక్ కేరటో సిస్ మైనం లాగా ఉంటుంది. ఇది చాలా సహాజంగా వస్తుంది. 5౦ సంవత్సరాలు పై బడిన వారిలో కుటుంబాల లో వస్తుంది.ఇవి పెరిగినట్లయితే మరిన్ని పెరిగే అవకాశం ఉంది. అయితే అవి ప్రమాదకరం కాదు.
అలా కనిపించక పోవచ్చు.ఇలాంటి చర్మ సంబందిత సమస్యలకు డ ర్మటా లజిస్ట్ సంప్రదించడం ద్వారా వాటిని తొలగిస్తారు. అయితే శరీరం పై వచ్చిన పెరుగుదల సేబోర్ ర్హేఇక్ కేరోటో సిస్ కదా ? దాని తీవ్రత ప్రభావం ప్రమాదకరమా? లేదా చర్మ క్యాన్సరా? అన్న విష యం తెలుసుకోవాలంటే నిర్ధారణ కావాలంటే బయప్సి చేయాల్సి వస్తుంది. మీరు బట్టలు వేసుకునే టప్పుడు చర్మానికి రాసుకుని ఇబ్బంది పెడుతుంది. మీ సమీపం లో ఉన్న డే ర్మటా లజిస్ట్ వాటిని సర్జరీ ద్వారా తొలగిస్తారు. లేదా ఫ్రీజ్ చేస్తారు.లేదా లేజర్ చికిత్స చేస్తారు.
సోలార్ఎలాస్తో సిస్....
సోలార్ఎలాస్తోసిస్ దీర్ఘ కాలం పాటు సూర్యరస్మి లో ఉన్నట్లయితే శారీరకంగా మార్పులు వస్తాయి. అంటే మీ చర్మం సాగిపోతుంది. దీనినే సోలార్ ఎలాస్తో సిస్ అంటారు. దీనికారణంగా ముఖంపై ముడతలు,కొన్నిరకాల చర్మం సాగిపోతుంది దీనినే సోలార్ ఎలాస్తోలసిస్ అంటారు. దీనికారణం గా ముఖంపై ముడతలు కొన్నిరకాల గుంతలు ఏర్పడడం చూడవచ్చు. బంప్స్ వస్తాయి. శరీరం ముఖం ఎగుడు దిగుళ్ళు, గా తయారు అవుతాయి. చర్మం పసుపు రంగు వర్ణం లోకి మారుతుంది. ఎవరికైనా సోలార్ఎలాక్త్రోలసిస్ రావచ్చు. ఎవరైతే చాలా ఫెయిర్ గా అందమైన చర్మం ఫెయిర్ గా ఉండే అందమైన చర్మం పై వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
పొగ తాగడం వల్ల చర్మం పాడై పోతుంది.చర్మం సోలార్ ఎలాస్త్రోలసిస్ కు దారి తీయవచ్చు. దీర్ఘ కాలంపాటు సూర్య రస్మిలో ఉన్నట్లైతే చర్మం పై భయం కరమైన మార్పులు వస్తాయి. దీనికి చర్మ సంరక్షణ కు యంటి ఏ జింగ్ సహజంగా వాడతారు. బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సి రావచ్చు. ఆరకంగా మీ చర్మ సంరక్షణకు చూసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.సోలార్ ఎలాస్త్రో సిస్ చికిత్సకు మీ దగ్గరలోని డ ర్మటా లజిస్ట్ చికిత్స చేస్తారు.లేజర్ తెరఫీ, ఫిల్లర్స్ బోటో క్స్ ఇంజక్షన్ లేదా ఇతర పద్దతులు. అవలంబిస్తారు.
వేరికోస్ వేయిన్స్....
వేరికోస్ వేయిన్స్ అంటే మీ రక్తనాళాలు వ్యకోచిస్తాయి,లేదా అవి మెలితిరిగి ఉండడం గమనించవచ్చు. దీనివల్ల రక్త నాళాలలో రక్త ప్రసారం సరిగా జరగక తీవ్ర ఒత్తిడికి గురిఅయి కాళ్ళలో తీవ్రమైన నొప్పులు వస్తాయి. రక్త నాళాలు చర్మం బయటికి చొచ్చుకు వస్తాయి. హై బిపి వల్లే వేరికోస్ వేయిన్స్ వస్తాయి. కాళ్ళలో పిక్కలు, చీల మండల లో వేరికోస్ వేయిన్స్ బరువు పెరుగుతారు. స్త్రీలలో స్త్రీలలో ముఖ్యంగా గర్భిణీ గా ఉన్నవారు., వృద్ధులలో శరీరంలో శరీర వ్యాయామం లేనప్పుడు. దూమ పానం, లేదా కాళ్ళకు గాయం అయినప్పుడు. లేదా హార్మోన్ మార్పిడి జరిగినప్పుడు. లేదా నోటి ద్వారా ముఖ్యంగా గర్భానిరోడక మాత్రలు వాడినప్పుడు వేరికోస్ వేయిన్స్ వస్తాయి. వేరికోస్ వేయిన్స్ వల్ల కాళ్ళలో తీవ్రమైన నొప్పి చర్మం రంగు మారిపోతుంది. చర్మం పై దద్దుర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ కాళ్ళ నుండి గుండె వరకు 3 నుండి నాలుగు సార్లు ప్రతిరోజూ ఒత్తిడిని పుట్టించే సాక్స్ వేసుకోమని సూచిస్తారు. మీరు సాక్స్ వేసుకున్నప్పటికీ సమాస్య తీవ్రంగా ఉంటె ఇబ్బందిపెట్టే వేయిన్స్ కు ఇంజక్షన్ చేస్తారు. వేరికోస్ వేయిన్స్ చికిత్స కు స్క్లీరో తెరఫి, ధర్మల్ ఎబ్రేషన్ సర్జరీ చేస్తారు.
స్పైడ ర్ వేయిన్స్...
స్పైడ ర్ వేయిన్స్ వేరికోస్ వేయిన్స్ లో భాగమే. అయితే ఇది అత్యంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది.స్పైడర్ వేయిన్స్ తరచుగా కాళ్ళలో వస్తుంది. ముఖ్యంగా పా దాలు,చీల మండలు.వీటిని సూపర్ అఫిషియల్స్ అంటారు. మోకాళ్ళ కింద చర్మం పై ఎర్రగా,మంతపెడుతూ, ఉంటుంది. దురద పెడుతూ ఇతర సమస్యలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ఒత్తిడి కలిగించే సాక్స్ వేసుకోవచ్చు. అది మీకాళ్ళ పై స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వాటిని గుర్తించిన వెంటనే దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించండి. చికిత్సలో ఉన్న వివిధ రకాల పద్దతుల గురించి పూర్తిగా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి.చికిత్స చేయించు కొండి.
చర్మం పై దురద...
శరీరంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ వల్ల వస్తుంది. వయస్సు రీత్యా శరీరంలో ఆయిల్ తగ్గిన ఫలితంగానే చర్మం ఎండిపోయి నట్లు పొడి బారిపోయి ఉండడం వల్ల సమస్య మరింత తీవ్రమౌతుంది. పొడి బారిన చర్మానికి ఏదైనా మోయిస్చరైజర్, సరిపోతుంది. ఇందు కోసం నీరు అధికంగా తాగాలి. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సబ్బులు, హ్యుమిడి ఫైర్లు వాడాలి. దీనివల్ల దురద తగ్గవచ్చు. మీకు పెర్ఫ్యుం గనక వాడే అలవాటు ఉంటె దురగ మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. మీరు కొన్ని వారాలుగా దురదా తో బాధపడుతున్నారా మీరు డాక్టర్ ను సంప్రదించండి. ఇది మరింత తీవ్రతరం కావచ్చు. లేదా కిడ్నీకి సంబంధించి,డయాబెటిస్,రక్త హీనత.లివర్ సమస్య కావచ్చు. ఈ సమస్యను గుర్తించి సత్వరం చికిత్స చేసుకోవడం అవసరం. సమాస్తాను ప్రాధమిక స్థాయిలో గుర్తించి చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక సంమాస్యగా మారకుండా ఉంటుంది.
లెగ్ ఉల్సర్స్ / కాలిలో అల్సర్స్...
మీ కాళ్ళలో పండ్లు ఏర్పడుతాయి. వాటిని నిర్లక్ష్యం చేయద్దు. అలా బయటికి వచ్చిన పుండ్ల వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి అనారోగ్య సమస్యల కు దారి తీయవచ్చు. డయాబెటిస్, వల్ల కాళ్ లో అల్సర్స్ రావచ్చు. వేరికోస్ వేయిన్స్ వల్ల ధూమపానం, గర్భవతిగా ఉన్నప్పుడు, ఊబకాయం, ఒక వేళ మీ కాళ్ళలో అల్సర్స్ వస్తే వైద్యులు లెగ్ అల్సర్స్ క్లినిక్ కు రెఫర్ చేయవచ్చు. లెగ్ అల్సర్స్ కు చికిత్స రోగి వయస్సు పై ఆధార పడి ఉంటుంది. లేదా రోగి పూర్తి ఆరోగ్యం,అల్సర్స్ కు గల కారణం బట్టి ఆధార పడిఉంటుంది. సాధారణం గా మీగాయాన్ని మీరే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్రాంతంలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే కంప్రెషన్ తో కూడిన సాక్స్ లెగ్ అల్సర్స్ ఉన్నవారికి సర్జరీ చేయాల్సి రావచ్చు.
కాంటాక్ట్ డెర్మటైటిస్...
కాంటాక్ట్ డెర్మటైటిస్ లక్షణం చ్గార్మాం పై ఎర్రగా ఉంటుంది. దద్దుర్లు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఎలర్జీ వల్ల చర్మం ఇరిటే టింగ్ గా ఉంటుంది. కాంటాక్ట్ డెర్మటైటిస్ ను రెండురకాలుగా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.
ఇరి టేట్ కాంటాక్ట్ డెర్మటైటిస్...
ఈ సమస్య చాలా సహజనైనదని ఇతర దద్దుర్లు మాదిరి గానే ఉంటాయి. ఇది కొన్ని రకాల మొక్కల ద్వారా షాంపూలు ఆల్కాహాల్, బ్లీచ్, డిటర్ జెంట్స్ ఇతర రాసాయనాలు, చర్మం పై ప్రతి చర్య జరిగి ఎలర్జీ గా మారుతుంది.
ఎలర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్...
చర్మం యొక్క స్థితి ని బట్టి
ఉదాహరణకు...విషపూరిత మైన మొక్కలు వ్యక్తి గత సంరక్షణ ఉత్పత్తులు కృత్రిమ ఆభరణాలు ఇతర రాసాయనాలు కావచ్చు. ఈ సమస్యకు చికిత్సలో భాగం గా ఎలర్జీ ని వృద్ధి చేసే వస్తువులను, సబ్బులు,చర్మం పై మోయిస్చరైజ్, సాధనాలు, క్రీములు, లోషన్లు మీ చర్మాన్ని రక్షిస్తాయి.
స్కిన్ కాన్సర్/ చర్మ క్యాన్సర్...
స్కిన్ క్యాన్సర్ సహజమైన కండీషన్ గా నిపుణులు పేర్కొన్నారు. 7౦ సంవత్సరాల వయస్సు పై బడిన వారిలో ప్రతి ఐదుగురిలో చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. చర్మ క్యాన్సర్ కు ప్రాధాన కారణం సూర్యరశ్మి ని ఎదుర్కోవడమే. ఎవరైతే చాలా ఫెయిర్ గా ఉంటారో కాళ్ళు రంగులు రంగులు గా ఉంటాయి. ఎర్రటి జుట్టు ఉన్న వారిలో ఇది ప్రమాదకారిగా మారచ్చు. కొంత మందిలో చర్మ క్యాన్సర్ రావడానికి ఎక్కడైతే సూర్య రశ్మి చేరదో అంటే శరీరంలోని చంకలు, లోపలి భాగాలు లేదా జనటిక్స్ టాక్సిస్ క్యాన్సర్ వృధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరస్మికి దూరంగా ఉంటూ సన్ స్క్రీన్ లోషన్స్ వాడండి. మేఘావృతంగా ఉన్నరోజుల్లో తనింగ్ బర్స్ ను చూదండి. చర్మ క్యాన్సర్ కు రకరకాల చికిత్సలు చేస్తారు. క్యాన్సర్ స్టేజి నిబట్టి క్యాసర్ సైజు ను బట్టి చికిత్సలు చేస్తారు.
సోగ్గి స్కిన్ / కుంగి పోయిన చర్మం...
మీ చర్మం కుంగి పోయింది బిరుసుగా ఉండే చర్మం. మీ మెడ మీద దవడ ఎముకల ప్రాంతాలాలో సహజంగా ఒడులుగా ఉంటుంది. చాలా మంది ఈ సమాస్యను టర్కీ నేక్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు.అంటే టర్కీ కోళ్ళ ను పోలి ఉండడం వల్ల ఆటపట్టిస్తూ ఉంటారు. వయస్సు రీత్యా చర్మం సాగి పోతుంది. సాగింగ్ కొవ్వు పదార్ధాలు పేరుకు పోయి దవడ క్రింది భాగం లో గడ్డం కింద సాగిపోతాయి. ఆప్రాంతంలో ముఖం అందవికారంగా తయారవుతూ ఉంటుంది. ఇక మెడ కండరాలు బలహీన పడతాయి. వర్టికల్ గా ఉండే బ్యాండ్స్ వాడాల్సి ఉంటుంది. మీ మెడ పై భాగాన ఉన్న ప్రాంతాన్ని సంరక్షించండి. మీ మెడను సూర్య రస్మికి దూరంగా ఉంచండి. సన్ స్క్రీన్ మోయిస్చ రైజర్స్ రాసుకోండి.మీరు మెడ దవడ, ప్రాంతలాలో వ్యాయామం చేయండి. ఆ ప్రాంతం లో గట్టి పడతాయి. సాగి పోయిన లేదా కుంగి పోయిన అంటే జీవం లేని చర్మం కాకుండా మరే ఇతర సమస్యలు ఉంటె డ ర్మటా లజిస్ట్, సర్జన్ తో సర్జరీ అవసరం లేకుండా చికిత్సలు ఉన్నాయేమో తెలుసుకోండి.
బ్రుసిన్స్ / అంటే గాయాలు...
బ్రూస్ అంటే చర్మం పై గట్టిగా పేరుకు పోయిన లేదా మచ్చలు. గాటు, మీరు మీ టేబుల్ పై చేయిపెట్టినప్పుడు ఏదైనా గాయం అయినప్పుడు. లేదా రక్తనాళాల వద్ద గట్టిగా ఒత్తుకు పోయి రక్తం నల్లగా గడ్డకట్టి నప్పుడు. అదే మీరు గాయాల పాలై మీ శరీరం పై రక్తం గూడు కట్టుకున్నప్పుడు. కాలికి గాయమై ఆప్రాంతమంతా నల్లగా లేదా నీలపు రంగులో గడ్డ కట్టుకున్నప్పుడు. లేదా రక్త నాళాలు చర్మం కింది భాగం లో ఉన్నప్పుడు. చర్మం డ్యామేజ్ అయినప్పుడు రక్తం కారి నప్పుడు. ఆ చర్మం పై ఏర్రరంగులో,ఊకో చోటా నల్లగా, ఇంకోచోట,నీలపు రంగంలో మరక పది పోతుంది. సమస్య ఉన్న వారిలో వృద్ధులలో బ్రూస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
వయస్సు వల్ల చర్మం పల్చబడి పోవడం వల్ల లేదా శరీరంలో కొవ్వు తగ్గిపోవడం వల్ల చాలా త్వరగా మచ్చలు,గాట్లు,ఏర్పడ తాయి. చాలా రకాల బ్రూస్ కావడానికి కారణం కేవలం చిన్న చిన్న గాయాలే,అదీ కాక ఏది ఏమైనా కొన్ని సమయాలలో చాలా తీవ్రంగా ఉండచ్చు. బ్లడ్ తిన్నర్స్, వల్ల మరకలు, మచ్చలు, పడచ్చు.మీకు భారీ సంఖ్యలో పెద్దపెద్ద మచ్చలు పడతాయి. అది రక్త శ్రావం కారణం కావచ్చు. అప్పడు తప్పని సరిగా మీరు డాక్టర్ ను సంప్రదించాల్సి రావచ్చు. స్కిన్ క్రాఫ్టింగ్, లేదా మీ ముఖం పై పడ్డ మచ్చను తీసివేయడానికి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి రావచ్చు.
వ్రిన్ కిల్స్ / అంటే ముఖం పై ముడతలు....
ముఖ్యంగా ఈ మధ్య కాలం లో వయస్సు రీత్యా ముఖం పై ముడతలు, కంటి కింద చా రలు, మిమ్మల్ని ఆత్మన్యూనతా భావం తో ఉంటారు. వయస్సు వచ్చేసిందా అని భావిస్తూ దీనికోసం ఏమైనా చేయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ముడతలు వయస్సు పెరుగుతున్న కొద్దీ వస్తాయి. వయస్సు రీత్యా చర్మం పలుచబడి పోవడం మోయుస్చరైజర్ ను తక్కువగా కలిగి ఉంటుంది. దీనికారణం శరీరం లో తక్కువ శాతం ఆయిల్ ఉండడమే, ఆయిల్ దీనివల్ల శరీరానికి జరిగిన గాయం మానడానికి చాలా మెల్లగా తగ్గుతూ ఉంటుంది. ముఖం పై ఉన్న కండరాల లో మార్పు వల్ల రక రకాల హావ భావాలు వస్తూ ఉంటాయి. ముడతల వల్ల చర్మం మరింత లోతుకు పోయి ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. పొగతాగడం సూర్యరస్మి కారణంగా ముఖం పై ముడతలు వస్తాయి.
మరి ముఖం పై వచ్చే ముడతలను ఏమిచేస్తారు. ప్రతి రోజూ మోయిస్చరైజ్ చేయండి. క్లింజర్స్ వాడండి. పోగాతాగాకండి,ఒక వేళ మీకు అలవాటు ఉంటె మాని వేయండి. సూర్య రాస్మికి దూరంగా ఉండండి.తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తేసన్ స్క్రీన్ లోషన్ ను వాడండి. ఎ మోస్చారైజర్ వాడాలి, ఏజింగ్ వ్రింకిల్ నివారణకు ఏది యాంటి ఏజింగ్ కేర్ తీసుకోవాలి తెలుసుకోండి. మీ డెర్మటాలజిస్ట్ ను అవసరమైన పక్షం లో సంప్రదించండి. డాక్టర్ సలహా తీసుకోండి. ముఖంపై ముడతలు వచ్చాయని బాధ పడకండి. ముడతలను ఎదుర్కోడానికి శుద్ధంగా ఉండండి. మీ డర్మటా లజిస్ట్ ఫైల్లెర్ల గురించి చర్చించండి. కెమికల్ పీల్స్ లేజర్ సర్ఫెసింగ్ సర్జరీ గురించి తెలుసుకోండి.