• ToneHome
  • News
    • Latest News
    • Politics
    • Editorials
    • Life Style
    • Health
  • Movie News
    • Movie News
    • Reviews
    • Gossip
    • Featured Articles
    • Bollywood News
    • TV News
  • Movies
    • Latest
    • Action
    • Classics
    • Comedy
    • Family
    • Love
  • Photos
    • Actors
    • Actress
    • Events
    • Movies
    • Wallpapers
  • Grandalayam
    • Novels
    • Publications
  • Shortfilms
    • Action
    • Classics
    • Comedy
    • Family
    • Horror
    • Love
    • Animation
    • Video Albums
    • Drama
    • Message Oriented
    • Thriller
    • Show Reel
  • Bhakthi
    • Stotralu
    • Sahasranamalu
    • Mangalaharathulu
    • Vratalu
    • Deity
    • Festivals
    • Temples
    • Audio
    • Video
    • Archives
  • Videos
    • Recent Uploads
    • Trailers
    • Comedy
    • Events
    • Songs
    • Rhymes
    • Animated Stories
    • Health
    • Recipes
    • TORi Live Shows
  • Recipes
    • Vegetarian
    • Non-Vegetarian
    • Sweets N Desserts
    • Rice
    • Pickles
    • Appetizers
  • Comedy
    • Audio Jokes
    • Audio Cartoons
    • Mallikkrazy
    • Hot Shot
    • Siggu Siggu
    • Erridippa
    • Jokes
    • Facebook Fun
    • Mallik Comedy
    • Shhh Gup Chip
    • Happy Happy Gaa
    • Comedy Episodes
    • Gossips
  • Vanitha
    • Fashion
    • Beauty
    • Health
    • Fitness
    • Baby Care
    • Ladies Special
Latest News Politics Entertainment Gallery Editorials Life Style Health
Home  
Health
  • FirstPrev91 92 93 94 9596 97 98 99 NextLast
  • నాన్ వెజ్ మానేస్తే సన్నబడతారా? నిజం ఎంత?

    బరువు తగ్గాలంటే ఈ మధ్య కాలంలో ఇండియన్స్ నాన్ వెజిటేరియన్, టీ, కాఫీ, స్వీట్స్ లాంటివి మానేయడం చేస్తున్నారు. మరి, కేవలం ఇవి తినడం తగ్గించడమో, మానేయడమో చేస్తే బరువు తగ్గుతారా అంటే కాదు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. మరి బరువు తగ్గాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=TfY-zjWdfXc&t=13s  

    వృద్ధులకు ఆరోగ్యకరమైన ఆహారం..

    70 - 80 సంవత్సరాలు పైబడిన వారు ఎలాంటి ఆహరం తీసుకోవడం మంచిది? వాస్తవానికి ఆ వయసుకి వచ్చిన వారికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది ఉంటది. వాళ్ళ ఫిజికల్ ఆక్టివిటీ కూడా తగ్గుతూ వస్తుంది. ఇవి కాకుండా వారికి ఆర్టిఫీషియల్ పల్లు ఉండడం మరియు ఇతర ఇబ్బందులు కూడా ఉండవచ్చు. అయితే, వృద్దులు ఎలాంటి డైట్ తీసుకోవాలో ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు సలహాలు ఇస్తున్నారు. ఈ వీడియో లో చూడండి...   https://www.youtube.com/watch?v=QSUZnzL0kD8  

    మొలకెత్తిన గింజలతో అధిక బరువు, పొట్ట తగ్గించుకోవచ్చు...

    ఈ మధ్య కాలంలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య పొట్టదగ్గర కొవ్వు పెరగడం. జనరల్ గా చెప్పాలి అంటే, మనకు పొట్ట ఎక్కువ ఉంది అంటే, మన శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంది అని అర్ధం. మరి సరయిన డైట్ తీసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు తగ్గించొచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...  http:// https://www.youtube.com/watch?v=NIvG84ZDoHY  

    Millets For Diabetes...

    డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఆహరం విషయంలో అతి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చిరు ధాన్యాలు సరయిన మోతాదులో తీసుకోవడం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. మిల్లెట్స్ డైట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=OnSe-wLn_XY  

    Diet to Improve Hemoglobin..

    అనీమియా అంటే మీకు తెలుసా- మన రక్తంలో అవసరం కన్నా హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం. ఈ సమస్య భారతీయుల్లో అందులోనూ ఆడవాళ్లు, చిన్న పిల్లలు మరియు యంగ్ బాయ్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల త్వరగా అలసి పోవడం, నీరసంగా ఉండడం, మెమరీ లాస్ అవడం, హెయిర్ లాస్ లాంటివి జరుగుతుంటాయి. మరి, ఇందుకు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?time_continue=3&v=b4Jv7Y3xXf0

    ఇలా తింటూ బరువు తగ్గండి..

    లిక్విడ్ డైట్స్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది. వీరమాచినేని రామకృష్ణ గారు నాన్ వెజిటేరియన్ మాత్రం తీసుకోకూడదు అని సూచిస్తున్నారు. నట్స్ తో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలంటున్నారు. ఆ తర్వాత గంటకి నాన్ వెజ్ తీసుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు. బరువు తగ్గడానికి మరిన్ని సూచనల కోసం ఈ వీడియో చూడండి....  https://www.youtube.com/watch?v=PON504-5_1A  

    పిండి పదార్థాలు తింటే షుగర్ పెరుగుతుందనేది అపోహ మాత్రమే...!

      మనం తిన్న ఆహారం గ్లూకోజ్ రూపంలో అందుబాటులోకి రావడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం తినే ఏ పిండి పదార్థం అయినా గ్లూకోజ్ రూపంలో మారాల్సిందే. అయితే, పిండి పదార్థాలు తింటే షుగర్ పెరిగిపోతుందనే భ్రమ ఒకటి జనాల్లో ఉండిపోయింది. మరి, దీనికి సంబంధించి వాస్తవం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=AaNfa4msN6g  

    మీ పిల్లలు ఫిట్ గా వుండాలంటే ఈ ఆహారం ఇవ్వండి..

    పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రతి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మరి, పిల్లలకు ఇచ్చే ఆహారంలో మాంస కృత్తులు, ఇనుము, క్యాల్షియం, జింక్ వీటితో పాటు విటమిన్ A , విటమిన్ C , విటమిన్ D ఇవన్నీ సరయిన మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు చెప్పే సూచనల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=rT5nUsrGXvw&t=191s  

    షుగర్ వ్యాధిని తగించే సులువైన మార్గాలు.. ఎపిసోడ్ - 06

    జీవకణాలకి అత్యంత అవసరమయినవి మూడు- మంచి గాలి, మంచి నీరు మరియు మంచి ఆహరం. ఈ మూడింటిని కణాలు గ్రహించి శక్తిని ఉత్పత్తి చేసి, శరీరం మొత్తం వ్యాప్తి చేస్తాయి. శక్తితో పాటు, జీవకణాల్లో వ్యర్ధాలు కూడా విడుదలవుతాయి. ఇవి రక్తంలో చేరి అక్కడ నుండి మూత్రపిండాలలోకి చేరి విసర్జన జరుగుతుంది. చెమట రూపంలో కూడా విసర్జన జరుగుతుంది. అయితే, కణం సరిగ్గా పని చేస్తే అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అలా జరగని సందర్భంలో షుగర్ మరియు ఇతర వ్యాధులు వస్తాయి. మంతెన సత్యనారాయణ గారి టిప్స్ కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=GbEYzzjPS4k  

    'ఇవి' పెట్టండి మీ పిల్లలు లావెక్కరు, అనారోగ్యం రాదు !

             

    ఇండియాలో కిడ్నివ్యాధులు వాడేమందుల వల్లే వస్తాయి...

      మన భారత దేశంలో మందుల వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే మందులు విచ్చలవిడిగా దొరుకుతాయి. మనకు కావలసిన మందులు ఎలాంటి అభ్యంతరం లేకుండా మెడికల్ షాప్స్ లో లభిస్తాయి. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కోసం కొన్ని మందులు ఎక్కువ కాలం పాటు వినియోగిస్తాం, తద్వారా దీర్ఘ కాలంలో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారి హెల్త్ టిప్స్ కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?time_continue=4&v=01HhWLthGVQ

    షుగర్ వ్యాధిని తగించే సులువైన మార్గాలు.. ఎపిసోడ్ - 05

    శరీరంలో అన్ని అవయవాల కన్నా కూడా చర్మానికి రక్త ప్రసరణ తక్కువగా జరుగుతుంది. రక్తంలో చక్కర పదార్థాలు పేరుకుపోవడం వల్ల, షుగర్ పేషంట్లలో చర్మానికి రక్త ప్రసరణ తక్కువగా జరుగుతుంది. దీని వల్ల, ఇరిటేషన్, దద్దులు, అలెర్జీ లాంటివి వస్తాయి. షుగర్ పేషంట్స్ లో చర్మం త్వరగా పొడిబారుతుంది. మంతెన సత్యనారాయణ గారు షుగర్ పేషెంట్స్ కి మంచి చిట్కాలు ఇస్తున్నారు. అవేంటో, ఈ వీడియో లో చూడండి...  https://www.youtube.com/watch?v=JEHBR253jqE  

    How to Plan a Non-Vegetarian Diet..

               

    సన్నబడాలన్నా.. షుగర్ తగ్గాలన్నా.. ఈ ఫుడ్ ప్లాన్ ఫాలో అవ్వండి!

    సన్న బడాలన్నా..? షుగర్ తగ్గాలన్నా లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలట.. అసలు లిక్కిడ్ ఫాస్టింగ్ అంటే ఏంటీ..? దానిలో పాటించే ఆహార నియమాలేంటీ..? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో వీరమాచనేని రామకృష్ణ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=jVR-hfOjYf8  

    వంశపారంపర్యంగా లావుగా వుండేవాళ్ళు ఈ డైట్ వల్ల సన్నబడతారా..?

      వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు వస్తాయి అంటారు. అందులో లావు అవ్వడం ఒకటి. అయితే, ఈ లావు అవ్వడానికి కారణాలు మాత్రం వేరు. మన పూర్వీకులకు ఏవయితే ఆహారపు అలవాట్లు ఉన్నాయో మనం కూడా అవే అనుసరించడం మూలాన లావెక్కుతున్నాం. మరి, ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించవచ్చా అంటే, అవుననే అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే, మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=JWEEf4NXexk  

    ఈ డైట్ ప్లాన్ తో శరీరంలో వచ్చే మార్పులు..

    మానవ శరీరం గ్లూకోజ్ మరియు ఫ్యాట్ అనే రెండు వేర్వేరు మెటబాలిజం ల వల్ల నడుస్తుంది. మనం అన్నప్రాస నుండి గ్లూకోజ్ మెటబాలిజం లో శరీరాన్ని నడుపుతూ వస్తున్నాం. అంటే శరీరం గ్లూకోజ్ ని ఆహారంగా తీసుకోవడం. అయితే, మెటబాలిజం గ్లూకోజ్ నుండి ఫ్యాట్ కి షిఫ్ట్ చేయడం వల్ల చాలా లాభాలు చేకూరుతాయి. మొదట్లో తల నొప్పి, వాంతులు వంటివి ఇబ్బంది పెట్టినా, తర్వాత శరీరం అలవాటు పడుతుంది అంటున్నారు. మరి ఈ పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=aYaeFgmS3t8  

    షుగర్ వ్యాధిని తగించే సులువైన మార్గాలు.. ఎపిసోడ్ - 04

      ఒకప్పుడు ప్రతి పైసా ప్రాధాన్యమయినదే. చిరు తిళ్ళు, ఐస్క్రీమ్ లు అనేవి అరకొరగా లభించేవి. అంటే, డబ్బులు సులభంగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు, ఏది పొందాలన్నా క్షణాల్లోనే. 25 ఏళ్లకే సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. ఆహరం విషయంలో నియంత్రణ లేకపోవడం వల్ల 25 ఏళ్లకే అవయవాలు దెబ్బ తినే పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఇతర దేశస్థులకంటే మన భారతీయుల్లోనే షుగర్ వ్యాధి ఎక్కువగా ఉంటోంది. మరి, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=i7Cnvx3NfwU  

    షుగర్ వ్యాధిని తగించే సులువైన మార్గాలు.. ఎపిసోడ్ - 03

    మనకు పుట్టబోయే బిడ్డలు ఏ రంగులో ఇండాలి, ఎంత ఎత్తులో ఉండాలి లాంటి విషయాల్ని జీవ కణాలు నిర్ధారిస్తాయి. మన జీన్స్ లో షుగర్ ఉంటే, పుట్టబోయే పిల్లలకి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ పిల్లలు మంచి ఆరోగ్యవంతులు, గుణవంతులు, తేజోవంతులు అవ్వాలని ఆశపడతారు, కానీ అందుకు తగు జాగర్తలు తీసుకోరు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=uqFAgPyWtXc  

    షుగర్ వ్యాధిని తగ్గించే సులువైన మార్గాలు !!

    మీరు షుగర్ టెస్ట్ చేసుకుంటే నార్మల్ రేంజ్ కన్నా కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే, డాక్టర్లు ఆహార నియమాలు, వ్యాయామాలు చెప్పి ఒక వారం తర్వాత రమ్మంటారు. ఎందుకంటే, డయాబెటిస్ కి సంబంధించి ఒక సారి మాత్రలు వేయడం మొదలు పెడితే, ఇక జీవిత కాలం మానివేయడానికి ఉండదు. ఒకవేళ మీ టెస్ట్ లు వారం తర్వాత నార్మల్ చూపిస్తే, అదే డైట్ మరియు ఎక్సర్ సైజులు కంటిన్యూ చేయమంటారు. లేదంటే మీ షుగర్ లెవెల్స్ బట్టి టాబ్లెట్స్ రాస్తారు. ఈ వీడియో లో మంతెన సత్యనారాయణ రాజు గారు న్యాచురల్ గా డయాబెటిస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో వివరిస్తారు.  https://www.youtube.com/watch?v=9Y1wi_ZY4GA  

  • FirstPrev91 92 93 94 9596 97 98 99 NextLast
  • TeluguOne Services
    • TOne Home
    • Movie News
    • Movies
    • Photos
    • Grandalayam
    • Short Films
    • Bhakthi
    • Videos
    • KidsOne
    • TORi (Radio)
    • TV
    • Recipes
    • Send Gifts
    • Astrology
    • Comedy
    • Vanitha
    • NRI Corner
    • Greetings
    • Health
    • Charity
    Copyright © 2025 TeluguOne NEWS - All Rights Reserved
    Disclaimer:
    All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.