అదును చూసి దెబ్బ కొట్టిన సమంత..ఫ్యాన్స్ హ్యాపీ
అక్కినేని నాగార్జున(nagarjuna)సమంత(samantha)లని ఉద్దేశించి తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)ఇటీవల చేసిన కొన్ని ఆరోపణలు ఎంతో మందిని షాక్ కి గురి చేసాయి.ఈ విషయంలో చాలా మంది సినీ లెజండ్స్, అభిమానులు కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించి బహిరంగంగానే నాగార్జున,సమంత కి తమ మద్దతు తెలియ చేసారు.