English | Telugu

Freedom at midnight series review: ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సిరీస్ రివ్యూ

1940-1946 కాలంలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం జరిగే కీలకమైన నిర్ణయం తీసుకోడానికి రెండు పార్టీలు సమావేశం అవుతాయి. సిమ్లాలోని వైస్ రాయ్ వేవెల్ లో కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అండ్ ముస్లిం లీగ్ చర్చల కోసం కలుస్తారు. రెండు పార్టీల నాయకులు ఒకే డెసిషన్ కి రావాలనుకుంటారు. ఆ మీటింగ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ , చాచా నెహ్రూ, మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా ముఖ్యమైన నాయకులుగా పాల్గొంటారు. అయితే ఈ సమావేశంలో గాంధీ తీసుకున్న నిర్ణయమేంటి? పాకిస్తాన్ విడిపోవడానికి కారణమేంటి? పంజాబ్ లోని జరిగిన అల్లర్ల వెనక గల కారణమేంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

నాగార్జున,చైతు మధ్య బిగ్ ఫైట్ తప్పదా!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద తెరకెక్కుతున్నబిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో నాగార్జున(nagarjuna)ధనుష్(dhanush)ల పాన్ ఇండియా మూవీ 'కుబేర'(kubera)కూడా ఒకటి.నేషనల్ క్రష్ రష్మిక (rashmika)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో జిమ్ సర్బ్,దలిప్ తహిల్ వంటి మేటినటులు ముఖ్యపాత్రల్లో చేస్తున్నారు.విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల(sekhar kammula) ఫస్ట్ టైం ఇద్దరు బిగ్ స్టార్స్ తో చేస్తుండటంతో కుబేరపై అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్ పి పతాకంపై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు అత్యంత భారీవ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పుడు రిలీస్ డేట్ ని లాక్ చేసుకుందనే వార్తలు వస్తున్నాయి.