అమితాబ్ భార్య కాలర్ పట్టేసుకుందట !
గతకొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎక్కువగా హాస్పిటల్స్ కి వెళ్తున్నాడని, ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని పుకార్లు, వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై బచ్చన్ కుటుంబం ఏ విధంగా కూడా స్పందించలేదు. దాంతో ఈ వార్తలకు స్వస్తి పలికించాలని భావించిన ఓ రిపోర్టర్ నేరుగా వెళ్లి అమితాబ్ భార్య జయా బచ్చన్ ను అమితాబ్ క్యాన్సర్ గురించి అడిగేశాడట.