హీరోయిన్ ఆత్మహత్యాయత్నం.. మానసిక రుగ్మతే కారణం!
కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తారు. అనవసరమైన విషయాల గురించి భయపడుతుంటారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏదైనా సమస్య వచ్చినపుడు దాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ ఆందోళన చెందుతుంటారు. అలా క్రమంగా డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, వింతగా ప్రవర్తించడం, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం లాంటివి చేస్తుంటారు.