సైకలాజికల్ థ్రిల్లర్ “బుడుగు” షూటింగ్ పూర్తి
ఈ రోజుల్లో పిల్లల పై రకరకాల ఒత్తిడి పెరిగి, వారినది అయోమయానికి గురిచేస్తుంది. అలాంటి అయోమయం లో ఉన్న ఎనిమిదేళ్ళ పిల్ల్లాడికి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురైతే, ఆ పిల్లాడు ఏం చేస్తాడు. ఆ పిల్లాడి వల్ల, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. వాటి కారణాలను విశ్లేషిస్తూ, అన్వేషిస్తూ ఉత్కంటతో సాగుతూ వెళ్ళే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథే “బుడుగు”